dhintakku dintakku dhintakku tayyaare ధింతక్కు ధింతక్కు ధింతక్కు తయ్యారె
ధింతక్కు ధింతక్కు ధింతక్కు తయ్యారె /2/ఏటిలోన గులకరాళ్ళు ఐదు ఏరెను ధింతక్కు ధింతక్కు ధింతక్కు తయ్యారె /2/వడిసెలోన ఒకటిపెట్టి త్వరగ తిప్పెను ధింతక్కు ధింతక్కు ధింతక్కు తయ్యారె /2/స్పీడు పెంచెను సూపర్ స్పీడు పెంచెను యెహొవాదె యుద్ధమని రాయి విసిరెను శత్రువైన గొల్యాతు కుప్ప కూలెను /ధింతక్కు/